Toxic : If the men in KGF upgrade their violence game, they eventually end up either deadmen or madmen. Geethu Mohandas wants us to know this by making a three-hour-long adult film.

(The biggest advantage for Yash is his toxic masculine appearance. No one expects him to be good or do good things in a movie. He’s already a RAAVAN. Can’t wait to see how he ups his game with Ramayan.) An emotionally Weaker KGF with lots of Violence and Intimacy Yash, the rising star from the … Read more

IRUMUDI : Raviteja’s film is too dark to digest, too emotional to handle, but not so spiritual.

Imagine using the sacred imagery of Ayyappa devotees to tell a story about the everyday struggles of young girls. Irumudi does exactly that. But if the film ultimately wants to talk about societal issues faced by young girls, I’m not sure Irumudi was the right title or the right vessel for the story. My Question. … Read more

Viswanath & Sons:  Generation Gap That Doesn’t Affect the Emotion, But Questions How We Think. A beautiful drama that’s worth your time and ticket!

(I’ll be a little harsh on our Telugu heroes in this article. If you’re a TFI banisa, you might want to skip this one. As I’ve already mentioned my view, I still recommend watching the film in theatres. But if you’re a film lover like me, get ready for some harsh words and some beautiful … Read more

కనకరాజు vs కనగరాజ్ : Who outperformed whom?

(Please note that this is a collective review of both films, Korean Kanakaraju and DC. ) As I prefer watching films in their original language, I watched DC in Tamil. Therefore, I won’t be commenting on the Telugu dubbed version. I have also heard that there are some RR issues with the dubbed version. ముందుగా.. … Read more

Lenin : స్టోరీ పాతదే. పాటలు పాతవే. ట్విస్టులు.. అవి కూడా పాతవే. కానీ కొత్తగా అనిపించింది మాత్రం, స్క్రీన్ ప్లే!

సింపుల్ గా…. పాత విషయాన్ని ఎన్ని సార్లు చెప్పినా, వినేవాడు ఉన్నంత కాలం బాగానే గడుస్తుంది. వినేవాడికి విషయం బోర్ కొట్టినప్పుడు, విషయంలో కొంచెం ” మసాలా ” కలిపి చెప్తే, విషయం పాతదే అయినా, ఇంకోసారి వినే ప్రయత్నం చేస్తాడు. “లెనిన్” సినిమాలో జరిగింది అదే.  ట్విస్టలు ఊహించలేము, పాత్రలు స్వభావాలు మారుతూ ఉంటాయి. అంత మాత్రాన, ఇది గొప్ప సినిమా మంచి సినిమా అని కితాబు ఇవ్వలేము. “మసాలా” తగ్గించి, డ్రామా మీద దృష్టి … Read more

Rao Bahadur: “రామప్ప” ను.. “రావు బహదూర్” గా మార్చిన సమాజం, కులం!

( సినిమా కొత్త ప్రయత్నం కాబట్టి… రివ్యూ కూడా కొంచెం కొత్తగా ఉండబోతోంది!) సింపుల్ గా… ప్రధాన పాత్ర అయిన, “రామప్ప” అలియాస్ “రావు బహదూర్” చేసిన వింత వికృత చేష్టలు మీ దరికి, దర్శకుడు వెంకటేష్ మహా.. అనుకున్నట్టు చేరాలి అంటే..     మీ దగ్గర సమయం, పేషన్స్ తో పాటు.. మీ మెదడు ను.. రివ్యూయర్స్ చెప్పే అభిప్రాయాలు మర్చిపోయి.. సినిమాను ఓపెన్ మైండ్ తో చూసేలా సిద్ధం చెయ్యాలి.  ఆఫీసు నుంచి వచ్చి … Read more

మా ఇంటి బంగారం: Climax లో రఫ్ ఆడించిన సమంత!

సింపుల్ గా… యాక్షన్ వేణుమా? యాక్షన్ ఇరుక్కు. ఫైట్స్ వేణుమా? ఫైట్స్ ఇరుక్కు.. Background score వేణుమా? మంచి BGM ఇరుక్కు. మరి సినిమా? క్లైమాక్స్ పోర్షన్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. సమంత పాత్ర.. ఫైట్స్ చేస్తుంటే, ఎంజాయ్ చెయ్యని ప్రేక్షకుడు ఉండడు. మిగతా సినిమా అంతా, క్లైమాక్స్ కోసమే డ్రాగ్ చేసి చేసి… చివర్లో ఫుల్ మీల్స్ పెట్టే ప్రయత్నం చేశారు, నందిని రెడ్డి. అంత ఓపికగా క్లైమాక్స్ కోసం వేచి చూస్తే, పరవాలేదు అనిపిస్తుంది … Read more

పెద్ది: పోరాడితే, పోయేది ఏముంది..  బానిస సంకెళ్ళు తప్ప! అని మరో సారి ఎలుగెత్తి చెప్పిన… ____ గ్రామం, సాలూరు మండలం, విజయనగరం జిల్లా వాసి.

సింపుల్ గా… ఊరి కోసం మహా ఐతే, ఏమి చేస్తాము.. రోడ్లు వేయిస్తాము.. కరెంట్ సరఫరా చేయిస్తాము.. లేదంటే వాటర్ బోర్లు తవ్విస్తాము… కానీ, ఈ “పెద్ది ” గాడు.. ఊరు కోసం.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు ఆటలు ఆడేశాడు.. ఒకటి ఊరు లెవెల్.. రెండోది స్టేట్ లెవెల్… మూడోది నేషనల్ లెవెల్.. ప్రపంచం గెలిచిన వాడి మాట మాత్రమే వింటుంది అని, గెలుపు కోసం మహా యుద్ధమే చేశాడు పెద్ది. మరి … Read more

Dacoit (2026) : 1990 ల్లో రావాల్సిన ప్రేమ కథ !

సింపుల్ గా… ఇంటర్నేషనల్ సినిమా exposure తో, క్షణం(Original idea : Gone Baby gone (2006) … ఎవరు? ( Original idea : The invisible guest(2016) తీసి.. హిట్స్ కొట్టేశారు, అడివి శేష్! మార్పులు చేర్పులు చెయ్యడంలో, అతను సిద్ధ హస్తుడు. “Dacoit” విషయం లో ఆయన బాగానే తడబడ్డారు.. (రచయిత గా. మరియు నటుడు గా..) వివరంగా… శేష్ సినిమా అనగానే, మేధావి వర్గం సినిమా చూడాలి అనుకుంటారు. ఆయన ముందు … Read more

Biker (2026) : నాన్న కోసం ఎంత దూరమైన వెళ్లగలిగే.. racer కథ!

సింపుల్ గా Motocross.. బైక్ రేసింగ్ స్పోర్ట్.. హీరో racer అనే విషయం తెలిసాక, ఆ రేసింగ్ కోసం మనకి ఏమి తెలీదు కదా.. అర్ధం అవుతుందా.. సినిమా ను ఎంజాయ్ చెయ్యగలనా అనుకుంటే, సినిమా చివరకి వచ్చేసరికి,  హీరో ఎదుర్కోవాల్సిన సవాళ్లను, ట్రాక్ మీద మన సవాళ్లు లాగా, హీరో గెలుపు ను మన గెలుపు లా , ఫీల్ అవుతాము! దర్శకుడు,  అభిలాష్ రెడ్డి విజయం సాధించింది ఈ అంశంలోనే! చాలా హృద్యంగా అనిపించే  … Read more