ఉస్తాద్ భగత్ సింగ్: ఉగాది రోజున కొత్త చింతపండు, మీ ఉగాది పచ్చడిలో.. పాత చింతకాయ పచ్చడి.. మీ అభిమాన థియేటర్లో!
సింపుల్ గా… పదాలు బాగున్నాయి. ప్రాసలు కుదిరాయి. Performances అదిరిపోయాయి. కానీ, స్టోరీ ఏది హరీష్ శంకరూ? ముందుగా.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు! చాలా రోజులు అయ్యింది ఇలా మిమల్ని పలకరించి. నా పర్సనల్ లాస్ నుంచి తేరుకుని, జీవితంలో ఒక్కో అడుగు ముందుకి వేస్తున్నాను. ఈ సమయంలో, సినిమాలు కు కొంచెం దూరం అయినా, రాయడం ఏ రోజు మానేయలేదు. సినిమా అనే ఎమోషన్ నన్ను చాలా సార్లు, డిప్రెషన్ నుంచి బయటకి తీసుకుని వచ్చింది. … Read more