Drishyam 3 : Yet again, Another ruthless act from George Kutty, but this time it feels weird and not needed!

Premise We see a lots of twisted tales but “Drishyam” takes top place in most of the Indian twisted tales! Jeethu Joseph’s narrative, Mohan Lal’s charisma always bring the uniqueness to the films. The earlier two parts had great twists packed with gripping narrations. This third installment, although had engaging narration and unexpected twist(you wouldn’t … Read more

Dacoit (2026) : 1990 ల్లో రావాల్సిన ప్రేమ కథ !

సింపుల్ గా… ఇంటర్నేషనల్ సినిమా exposure తో, క్షణం(Original idea : Gone Baby gone (2006) … ఎవరు? ( Original idea : The invisible guest(2016) తీసి.. హిట్స్ కొట్టేశారు, అడివి శేష్! మార్పులు చేర్పులు చెయ్యడంలో, అతను సిద్ధ హస్తుడు. “Dacoit” విషయం లో ఆయన బాగానే తడబడ్డారు.. (రచయిత గా. మరియు నటుడు గా..) వివరంగా… శేష్ సినిమా అనగానే, మేధావి వర్గం సినిమా చూడాలి అనుకుంటారు. ఆయన ముందు … Read more

Biker (2026) : నాన్న కోసం ఎంత దూరమైన వెళ్లగలిగే.. racer కథ!

సింపుల్ గా Motocross.. బైక్ రేసింగ్ స్పోర్ట్.. హీరో racer అనే విషయం తెలిసాక, ఆ రేసింగ్ కోసం మనకి ఏమి తెలీదు కదా.. అర్ధం అవుతుందా.. సినిమా ను ఎంజాయ్ చెయ్యగలనా అనుకుంటే, సినిమా చివరకి వచ్చేసరికి,  హీరో ఎదుర్కోవాల్సిన సవాళ్లను, ట్రాక్ మీద మన సవాళ్లు లాగా, హీరో గెలుపు ను మన గెలుపు లా , ఫీల్ అవుతాము! దర్శకుడు,  అభిలాష్ రెడ్డి విజయం సాధించింది ఈ అంశంలోనే! చాలా హృద్యంగా అనిపించే  … Read more

ఉస్తాద్ భగత్ సింగ్: ఉగాది రోజున కొత్త చింతపండు, మీ ఉగాది పచ్చడిలో.. పాత చింతకాయ పచ్చడి.. మీ అభిమాన థియేటర్లో!

సింపుల్ గా… పదాలు బాగున్నాయి. ప్రాసలు కుదిరాయి. Performances అదిరిపోయాయి. కానీ, స్టోరీ ఏది హరీష్ శంకరూ? ముందుగా.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు! చాలా రోజులు అయ్యింది ఇలా మిమల్ని పలకరించి. నా పర్సనల్ లాస్ నుంచి తేరుకుని, జీవితంలో ఒక్కో అడుగు ముందుకి వేస్తున్నాను. ఈ సమయంలో, సినిమాలు కు కొంచెం దూరం అయినా, రాయడం ఏ రోజు మానేయలేదు. సినిమా అనే ఎమోషన్ నన్ను చాలా సార్లు, డిప్రెషన్ నుంచి బయటకి తీసుకుని వచ్చింది. … Read more

నారి నారి నడుమ మురారి (2026) & సంక్రాంతి సినిమాలు

Sai Talks Cinema Readers కి, సినిమా ప్రేమికులు కు, సంక్రాంతి శుభాకాంక్షలు! సంక్రాంతి అనగానే గుర్తొచ్చేవి, భోగి మంటలు, గాలిపటాలు, పొంగలి & పిండి వంటలు , చుట్టాలు మరియు సినిమాలు. ఇలా ఈ సారి, మన తెలుగు సినిమా నుంచి ఐదు సినిమాలు సంక్రాంతి కి పలకరించాయి. వాటిలో నాకు నచ్చిన సినిమాలు ఆర్డర్ వైజ్ ఇచ్చాను, ఈ ఆర్టికల్ లో.. ముందుగా, నారి నారి నడుమ మురారి మీద నా అభిప్రాయాన్ని సింపుల్ … Read more

అనగనగా ఒక రాజు (2026) : నవీన్ పోలిశెట్టి లోని Stand-up comedian ఫుల్ గా డ్యూటీ చేసిన సినిమా.

సింపుల్ గా.. నవీన్ పోలిశెట్టి, సినిమాల్లోకి రాకముందు.. AIB అనే నార్త్ హిందీ యూట్యూబ్ ఛానెల్ లో, Stand-up, sketch comedy , skits లాంటివి చేసేవాడు. తర్వాత.. సినిమాల్లో ముఖ్యంగా తెలుగు సినిమా లో బిజీగా మారేకా, నటన మీదే ఫోకస్ పెట్టి.. కామెడీ ను తగ్గించాడు.. అతను లోని Stand-up కమెడియన్ ను బయటకి తీసి, రెండు గంటల పాటు.. వినోదం పంచాడు నవీన్. స్టోరీ.. స్క్రీన్ ప్లే.. డైలాగులు ఆయనవే! (Mad cinema … Read more

భర్త మహాశయులకి విజ్ఞప్తి! (2026) : రవితేజ కి ప్రత్యేక విజ్ఞప్తి. Take a break!!

సింపుల్ గా: రవితేజ మాస్ సినిమాలు తీస్తే, ఇతను క్లాస్ సినిమాలు తీస్తే భలే ఉంటుంది ఏమో అనిపిస్తుంది. అదే ఇతను క్లాస్ సినిమాలు తీస్తే, ఇతని ఎనర్జీ కి.. మాస్ సినిమాలు చెయ్యడమే కరెక్ట్ అనిపిస్తుంది. అలాంటి నటుడు రవితేజ! ఏంటి విజ్ఞప్తి? చెప్తాను.. లాగ్ లేకుండా! ఇద్దరు మహిళలు మధ్య చిక్కుకున్న మొగుడు పాత్ర ఎందరో నటులు గొప్పగా నటించి, మెప్పించి మళ్ళీ అవే తీసి తుస్ మనిపించారు. అందరూ చెయ్యగా లేనిది, నేను … Read more

మన శంకర వర ప్రసాద్ గారు (2026)  మా చిరంజీవి లోని, నటుడ్ని మరలా ఆయనకి, మాకు పరిచయం చేసినందుకు.. ప్రత్యేక ధన్యవాదాలు అనిల్..

సింపుల్ గా :  కామెడీ టైమింగ్ అనగానే గుర్తొచ్చే హీరో కి, కామెడీ రాయడంలో phD చేసిన దర్శకుడు తోడు అయితే…. అదిరిపొద్ది సంక్రాంతి! Comedy. Cringe & Anil Ravipudi కామెడీ వ్రాయడం చాలా కష్టం. ఎందుకంటే, నాకు నవ్వొచ్చిన సందర్భం వేరే వాడికి సిల్లీ గా అనిపించొచ్చు! అప్పట్లో జోక్ కి నవ్వు రాకపోతే, కుళ్ళు కామెడీ అనేవారు..ఇప్పుడు cringe అంటున్నారు.. నవ్వించడం చేతకాని వాడే, cringe అంటూ, నవ్వించే ప్రయత్నం చేస్తాడు! Entertainment … Read more

రాజా సాబ్ (2026): మారుతి సాబ్. వద్దు సాబ్!

Psychological Thriller ఎలా తీసాడు అబ్బా మారుతి అని సందేహ పడాలో, ప్రభాస్ filmography లో, మరొక్క కొత్త కథ.. కొత్త genre అని సంబర పడాలో తెలియని సిట్యుయేషన్! ఈ సినిమా అర్ధం కానీ వారికి, నేను సింపుల్ గా వివరించే ప్రయత్నం చేశాను ఈ రివ్యూ లో! ఇది హారర్ అన్నారు.. హారర్ ఫాంటసీ అన్నారు.. ఇప్పుడు ఏంటి మీరు psychological thriller అంటున్నారు అనే కదా? ఈ సినిమాలో, సంజయ్ దత్ పాత్ర … Read more

అఖండ 2 : తాండవం : ఏం వాడకం అయ్యా!

ఒకరమైన స్పైడర్ కుట్టడంవల్లన Peter Parker స్పైడర్ మ్యాన్ గా మారినట్టు, తన ప్లానెట్ నుంచి భూమి మీదకి సూపర్ పవర్స్ తో వచ్చి, కెంట్ క్లార్క్ సూపర్ మ్యాన్ గా మారినట్టు.. ఈ సినిమాలో..  బాలయ్య.. శివుడి గణం వలన.. Hyper Super Heavy Skilled war machine గా మారి.. సెకండ్ హాఫ్ లో చేసిన రచ్చ అంత ఇంత కాదు. అయితే, అది మరీ పరిధి మించి ఉండటమే ఇక్కడ ఇబ్బంది. ఏముంది … Read more