Train Dreams (2025) – Netflix: ఏడుస్తారు. నాది గ్యారంటీ!

ఇది Netflix లోకి వచ్చిన కొత్త ఇంగ్లీష్ సినీమా.  ప్రపంచ ప్రఖ్యాత పొందిన నవల ఆధారంగా రూపొందించిన సినిమా ఇది. ఈ సినిమా చూడాలి అనుకునే వారు, మొబైల్ పక్కన పడేసి, laptop, లేదా టీవీ ముందు అలా కూర్చుని, ఏమి ఆలోచించకుండా చూడటం మొదలు పెడితే, సినిమా ప్రధాన పాత్రధారి, “రాబర్ట్ ” మిమల్ని తన ప్రపంచంలోకి నవ్వుతూ తీసుకుని వెళ్తాడు. కానీ, కొంచెం సమయం ఇవ్వండి, ఆయనకి. సినిమా చూడటానికి సమయం లేని వారు … Read more

కాంత (2025) : మొదటి భాగం  సినిమా. రెండో భాగం  మిస్టరీ. అయినా, కష్టంగానే చూడాలి!

నాకు ఎదైన సినిమాలో, సినిమా ప్రపంచం పరిచయం చేసి, సినిమా కోసం మాట్లాడితే , ఎంతో ఆసక్తి గా చూస్తాను. అలానే, ” కాంత” ట్రైలర్ చూసి, సినిమా కోసం బాగా వెయిట్ చేసాను. దాదాపు ఒక్క నెల తర్వాత, థియేటర్ లో చూసిన సినిమా ఇది. (Oct 19, 2O25 తర్వాత, థియేటర్ లో చూసిన సినిమా ఇదే!) సినిమాలో సినిమా! తొలినాట సినిమా ప్రపంచం, తెర మీద కష్టం.. తెర వెనుక అహంకారం. ఇలా … Read more

తెలుసు కదా/ K Ramp / Dude : నేను బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఏది అంటే ?

ఒక్కే రోజు .. మూడు సినిమాలు.. దీపావళి అంటేనే , పటాకాలు , చిచ్చుబుడ్డిలు మరెన్నో జ్ఞాపకాలు . ప్రతీ పండుగకి , సినిమా వాళ్ళు ఏదో రూపం లో మనకి hi చెబుతూనే ఉంటారు. అలా ఈ దీపావళి కి , మూడు తెలుగు సినిమాలు , ఒక్క తమిళ డబ్బింగ్ సినిమా విడుదల అయింది. ఒక్క సినిమా అంటేనే ముందు ఉండే నేను , నాలుగు సినిమాలు అంటే , నా ఆనందానికి అవధులు … Read more

తెలుసు కదా (2025) : కమ్మనైన క్లారిటీ. పసందైన ప్రేమ. !

ఇదేమీ ట్రైలర్? చూస్తుంటే ఏదో బూతు సినిమా లాగ ఉంది! ఈ సినిమాకి బయట ఉన్న టాక్, ట్రైలర్ చూసి, ఇదేదో బూతు సినిమా అనుకుంటే, పొరపాటే! సరే కదా అని సినిమా చూసాక కూడా, ఇది బూతు లానే అనిపిస్తే, ఈ రివ్యూ మీకు కాదు! అసలు, ఇలాంటి సినిమా నచ్చింది అని చెప్తేనే, జడ్జ్ చేస్తారు. ఆ జడ్జిమెంట్ కి కిలోమీటర్ దూరంలో మీరు ఉంటే, ఈ సినిమా లో మెచ్యూరిటీ, పాత్రలతో ఒక్కరికి … Read more

They call him OG : ఆకలి మీద ఉన్న అభిమానులు కోసం, ఒక్క అభిమాని తీసిన సినిమా!

OG మరియు నా expectations : హరిహర వీర మల్లు సినిమాకి వచ్చిన అభిమానులు, OG OG అంటూ అరుస్తూ ఉంటే, OG కూడా హరిహర వీర మల్లు లాగా అయిపోతే, ఏంటి పరిస్థితి అనుకున్నాను? Clearance sale లాగా బాకీ ఉండిపోయిన పవన్ కళ్యాణ్ సినిమాలు ఒక్కొకటి గా వస్తుండటం తో, నాకు OG మీద పెద్దగా ఆశలు ఏమి లేవు! ఎక్కడో నేను అమితంగా ఇష్టపడే కళ్యాణ్ , తన అభిమానులకి ఒక్క మంచి … Read more

Paradha (2025) : Rich in Feminism, Poor in execution.

Language : Telugu Platform : Amazon Prime. Official Synopsis : A veiled village woman’s life changes when city visitors challenge her traditions. As she questions customs and investigates a curse, rumors of Sati emerge, leading her to confront societal norms. My take on the film : When someone is trying to preach or blaming the normalcy … Read more