అనగనగా ఒక రాజు (2026) : నవీన్ పోలిశెట్టి లోని Stand-up comedian ఫుల్ గా డ్యూటీ చేసిన సినిమా.
సింపుల్ గా.. నవీన్ పోలిశెట్టి, సినిమాల్లోకి రాకముందు.. AIB అనే నార్త్ హిందీ యూట్యూబ్ ఛానెల్ లో, Stand-up, sketch comedy , skits లాంటివి చేసేవాడు. తర్వాత.. సినిమాల్లో ముఖ్యంగా తెలుగు సినిమా లో బిజీగా మారేకా, నటన మీదే ఫోకస్ పెట్టి.. కామెడీ ను తగ్గించాడు.. అతను లోని Stand-up కమెడియన్ ను బయటకి తీసి, రెండు గంటల పాటు.. వినోదం పంచాడు నవీన్. స్టోరీ.. స్క్రీన్ ప్లే.. డైలాగులు ఆయనవే! (Mad cinema … Read more