అఖండ 2 : తాండవం : ఏం వాడకం అయ్యా!
ఒకరమైన స్పైడర్ కుట్టడంవల్లన Peter Parker స్పైడర్ మ్యాన్ గా మారినట్టు, తన ప్లానెట్ నుంచి భూమి మీదకి సూపర్ పవర్స్ తో వచ్చి, కెంట్ క్లార్క్ సూపర్ మ్యాన్ గా మారినట్టు.. ఈ సినిమాలో.. బాలయ్య.. శివుడి గణం వలన.. Hyper Super Heavy Skilled war machine గా మారి.. సెకండ్ హాఫ్ లో చేసిన రచ్చ అంత ఇంత కాదు. అయితే, అది మరీ పరిధి మించి ఉండటమే ఇక్కడ ఇబ్బంది. ఏముంది … Read more